లక్ష్యం మేరకు సి సి ఆర్ సి కార్డులను అందజేయాలి: కలెక్టర్

84చూసినవారు
లక్ష్యం మేరకు సి సి ఆర్ సి కార్డులను అందజేయాలి: కలెక్టర్
కర్నూలు జిల్లాలో లక్ష్యం మేరకు కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డులను వేగవంతంగా అందచేయాలని కలెక్టర్ రంజిత్ బాషా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఎపీఎంఐపీ కార్యకలాపాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.

సంబంధిత పోస్ట్