హామీలు నెరవేర్చడంలో చంద్రబాబుకు సాటిలేరు

69చూసినవారు
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబుకు సాటిలేరని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తొలి 100 రోజుల్లో గట్టి ప్రయత్నం చేసిందన్నారు. రూ. 4 వేలకు పింఛన్ల పెంచి అందించారని, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్నారని తెలిపారు. జిల్లాలో అన్న క్యాంటీన్లను ప్రారంభించి, సామాన్యుల్లో హర్షాతిరేకాలు నింపిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్