ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు: కర్నూలు కలెక్టర్

61చూసినవారు
ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు: కర్నూలు కలెక్టర్
ఉన్నత విద్యకు పదవ తరగతి తొలి మెట్టు అని, ప్రతి విద్యార్థి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మంగళవారం విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలోని శ్రీ దామోదరం సంజీవయ్య స్మారక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్