ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన కమిషనర్, మేయర్

50చూసినవారు
ఉత్తమ ఉద్యోగులను సన్మానించిన కమిషనర్, మేయర్
కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కేఎంసీ కమిషనర్ రామలింగేశ్వర్, మేయర్ బీవై. రామయ్య ఘనంగా సత్కరించారు. గురువారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా కేఎంసీ కార్యాలయంలో కమిషనర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సంగ్రామం అసువులు బాసిన కర్నూలు సమరయోధులకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్