ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్, కార్యాలయంనందు నూతనంగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శాలువా వేసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు సిపిఐ నాయకులు గురువారం తెలియజేసారు. ఆత్మకూరు తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్, కేజీ రోడ్డు హమాలీ యూనియన్ ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, లల్లు ఏఐటియుసి మున్సిపల్ కార్మికులు బీసన్న, రాజీవ్, నరసింహులు, ఎం. వి నాగన్న తదితరులు పాల్గొన్నారు,