శనివారం కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు రానున్నారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. ప్రాజెక్టును అన్ని వైపుల నుంచి పరిశీలించనున్నారు. ఆసియాలోనే అతి పెద్దైన పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్ దగ్గర ఉండటం ప్రత్యేకత. మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలింనున్నారు డిప్యూటీ సీఎం పవన్.