15న జిల్లాస్థాయి సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు

70చూసినవారు
15న జిల్లాస్థాయి సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు
ఈ నెల 15న ఔట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లాస్థాయి సీనియర్స్ సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరచిన వారు ఆగస్టు నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావచ్చని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్