సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ 500 సర్వీసులతో వాట్సాప్ గవర్నెన్స్‌ను అభివృద్ధి చేసినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపాడు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యుల సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లు, రీ-రిజిస్ట్రేషన్లు స్థానికంగా చేయించే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో విజయవాడకు వెళ్లాల్సిన వారి కష్టాలను తొలగించడానికి కర్నూలులోనే చేసుకునే అవకాశాన్ని అందించారు.