పిల్లలను చదువులకే పరిమితం చేయకండి

62చూసినవారు
పిల్లలను చదువులకే పరిమితం చేయకండి
విద్యార్థులను చదువుకే పరిమితం చేయకుండా క్రీడా మైదానాలకు పంపి ఆటలు ఆడే విధంగా ప్రైవేట్ యాజమన్యాలు కృషి చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా వ్యాఖ్యానించారు. శుక్రవారం కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువత శారీరక, మానసికంగా దృఢంగా తయారవుతారని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్