ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

73చూసినవారు
ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
కర్నూలులో వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ ఎన్. చిన్నరాముడు సూచించారు. బుధవారం కర్నూలులో 125, 126, 130వ సచివాలయాలను మేనేజర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా సచివాలయాల్లో హాజరు, మూమెంట్ దస్త్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్