స్థాయీ సంఘం కమిటీ ఎన్నికకు నాలుగో నామినేషన్ దాఖలు

64చూసినవారు
స్థాయీ సంఘం కమిటీ ఎన్నికకు నాలుగో నామినేషన్ దాఖలు
కర్నూలు నగరపాలక సంస్థ స్థాయీ సంఘం కమిటీ సభ్యుల ఎన్నికకు నాలుగో రోజు నాలుగో నామినేషన్ దాఖలైంది. ఆదివారం నగరపాలక కార్యాలయంలో మేనేజర్ చిన్నరాముడికి 15వ వార్డు కార్పొరేటర్ ఎస్. శివమ్మ (టీడీపీ) తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కార్య క్రమంలో కార్య దర్శి నాగరాజు, క్లర్క్ జీఎం. శ్రీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్