వరదలు జాతీయ విపత్తుగా ప్రకటించాలి

50చూసినవారు
వరదలు జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఏపీ, తెలంగాణలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని బిఎస్ఎస్ చీఫ్ హైకోర్టు న్యాయవాది కాకర్ల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని బిఎస్ఎస్ ప్రత్యక్షంగా కలిసింది. కాకర్ల చంద్రశేఖర్ అధ్యక్షతన, అడ్వకేట్ సునీల్ కుమార్, ఏపీ బిఎస్ఎస్ అధ్యక్షుడు అమరేష్ తో కలిసి ఢిల్లీలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు రిపోర్టర్ అందించారు.

సంబంధిత పోస్ట్