నందికొట్కూరులో పాఠశాల మరమ్మతు పనులకు శంకుస్థాపన

51చూసినవారు
నందికొట్కూరులో పాఠశాల మరమ్మతు పనులకు శంకుస్థాపన
నందికొట్కూరులో సుబ్బారావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.13 లక్షల MDF నిధులతో చేపట్టనున్న మరమ్మతు పనులకు కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, కర్నూలు జిల్లా విద్యాధికారి శ్యామల్ పాల్, స్థానిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్