విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వండి

53చూసినవారు
విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వండి
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఎ కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ కు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ. 7వ తరగతి విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, 10వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, 6వ తరగతి వారికి సైన్స్, ఫిజిక్స్, సోషల్ బుక్స్ అందలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్