దేవనకొండలో 20 ఏళ్లుగా నిలిచిన వాల్మీకి కమిటీ హాల్‌కు భూమిపూజ

53చూసినవారు
దేవనకొండలో 20 ఏళ్లుగా నిలిచిన వాల్మీకి కమిటీ హాల్‌కు భూమిపూజ
దేవనకొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో 20 ఏళ్లుగా నిలిచిన వాల్మీకి కమిటీ హాల్‌కు జడ్పీటీసీ నిధులతో గురువారం ఎమ్మెల్యే విరుపాక్షి భూమిపూజ చేశారు. వాల్మీకి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్