గూడూరు మండలం జూలకల్లు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో 2025–26కి ఖాళీ సీట్లపై 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు తుది తేది 20-6-2025. ప్రవేశ పరీక్ష 24-6-2025న జరగనుంది. ఆసక్తి ఉన్న వారు http: //www. apons. apcfss. inలో దరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ దిల్షాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.