కర్నూలులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

69చూసినవారు
ప్రతి ఇంటిపై జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, కర్నూలు ఎంపీ నాగరాజు, కేఎంసీ మేయర్ రామయ్యలు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా క్రీడా, యువజన సంక్షేమ, టూరిజం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్