ఎస్ జి ఎఫ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభం

56చూసినవారు
ఎస్ జి ఎఫ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభం
కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియం నందు ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేడియంలో శనివారం నూతన ఎస్జీఎఫ్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే క్రీడ దాత జి శ్రీధర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది వారు ఫర్నిచర్ టేబుల్ ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ గిడ్డయ్యకు ఇచ్చి దాతగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతలు ఇలాంటి సహకారం చేసి కార్యక్రమాలను చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్