ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం: ఎంపీ

52చూసినవారు
ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం: ఎంపీ
ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందని కర్నూలు ఎం. పి బస్తిపాటి నాగరాజు అన్నారు. గురువారం తన సొంత గ్రామమైన పంచలింగాలలోని గ్రామ సచివాలయంతో పాటు పలు స్కూల్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్