చనిపోతూ చూపు ప్రసాదించడం అభినందనీయం

81చూసినవారు
చనిపోతూ చూపు ప్రసాదించడం అభినందనీయం
తనుచనిపోతూ చూపు ప్రసాదించడం అభినందనీయుడు, కళ్ళను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తి ఆటో డ్రైవర్ కె. గోపాల్ అని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. గౌస్ దేశాయి కొనియాడారు. మంగళవారం కర్నూలులోని ఆటోనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న ఆటో డ్రైవర్ గోపాల్ గుండెపోటుతో మరణించాడు. దీంతో ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్