ప్రసాదాన్ని కల్తీ చేయించిన జగన్ ను శిక్షించాలి: తిక్కారెడ్డి

56చూసినవారు
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయించిన వైఎస్‌ జగన్ ను శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శనివారం కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన అక్రమాలు చేసి కోట్లాది రూపాయల సొమ్మును దోచుకున్నాడని మండిపడ్డారు. చివరికి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని, ఇలాంటి వారిని ఉపేక్షించకూడదన్నారు.

సంబంధిత పోస్ట్