కల్లూరు: రైతులకు కిసాన్ డ్రోన్లు అందించిన సీఎం

66చూసినవారు
కర్నూలు నగరంలోని కేంద్రీయ విద్యాలయ సమీపంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు రైతులకు కిసాన్ డ్రోన్లు అందచేశారు. సీఎం డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణపై రైతులతో మాట్లాడి, మరిన్ని రైతులకు డ్రోన్ అందించేందుకు కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, జిల్లా కలెక్టర్ల రంజిత్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్