కర్నూలు: డిజేబుల్డ్ పెన్షన్ వెరిఫికేషన్ కు 3 మెడికల్ టీములు

71చూసినవారు
కర్నూలు: డిజేబుల్డ్ పెన్షన్ వెరిఫికేషన్ కు 3 మెడికల్ టీములు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో హెల్త్, డిజేబుల్డ్ పెన్షన్ లను వెరిఫికేషన్ చేయాలని శనివారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లాలో 413 పెన్షన్ దారుల పథకాలను వెరిఫికేషన్ చేసేందుకు 6వ తేదీ నుంచి మూడు మెడికల్ టీములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు రూట్ మ్యాపులను రూపొందించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్