కర్నూలు: హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం

76చూసినవారు
కర్నూలు: హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం
కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం అర్హులందరికీ సొంత గృహం కల్పించడం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులూ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధిదారులు అనుసరించాల్సిన ప్రక్రియలను త్వరలో ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్