కర్నూలు: సిఎం విజనరీతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం: మంత్రి

54చూసినవారు
కర్నూలు: సిఎం విజనరీతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం: మంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంతో ఏపీ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ఉందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం కర్నూలు నియోజకవర్గ యూనిట్ దార్శనికత కార్యాచరణ కార్యాలయాన్ని మంత్రి, కమిషనర్ యస్. రవీంద్ర బాబుతో కలిసి ప్రారంభించారు. చంద్రబాబు విజన్‌ @2020 వల్ల హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్