పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని టీజీవీ గ్రూప్స్ అధినేత, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, పీఎఫ్ఏ కెమికల్ వాడకం వివరణ ఇచ్చిన ఆయన, ఆ కెమికల్ ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమపై ఆరోపణలు రావడం, ప్రజలు తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న వాటిని ఎలా వాడుతామని, సైంటిస్ట్ లు నిర్థారణ పరీక్షలు చేస్తామన్నారు.