కర్నూలు: ఉల్లి రైతుల కష్టాలు తీర్చండి

66చూసినవారు
కర్నూలు: ఉల్లి రైతుల కష్టాలు తీర్చండి
కర్నూలు మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులుగా ఉల్లి రైతులు పడుతున్న కష్టాలను శుక్రవారం ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్నాథం, ఇతర ప్రతినిధులు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈనామ్ సర్వర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వారం రోజులుగా సర్వర్ పనిచేయక అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్