కర్నూలు: గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

50చూసినవారు
కర్నూలు: గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి
కోర్టు కేసులు తప్ప గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలులో స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండలస్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసులకు సంబంధించిన దరఖాస్తులు తప్ప మిగిలిన వాటిని వచ్చే వారంలోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్