కర్నూలు: ఒలింపిక్స్ పై అవగాహన అభినందనీయం

73చూసినవారు
కర్నూలు: ఒలింపిక్స్ పై అవగాహన అభినందనీయం
చిన్నారి నర్సరీ విద్యార్థులకు ఒలంపిక్స్పై అవగాహన పోటీలను నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలులోని బాలాజీ నగర్ భాష్యం స్కూల్లో ఏర్పాటుచేసిన కిడ్స్ కార్నివాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్