రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చంద్రబాబు ద్వేషాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని? కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కర్నూలులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించిన అంబేద్కర్ వేడుకలను కుటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా నిర్వహిస్తుందని కేవలం ఎస్సీ హాస్టల్లోనే జయంతిని జరపడం ఏమిటాన్నారు.