ఐక్యమత్యంతో ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు సిఐటియు నేతల ఆధ్వర్యంలో ఎంపీహెచ్పీగా ప్రమోషన్ పొందిన హెల్త్ అసిస్టెంట్లకు అభినందన సభ నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 9 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు, నంద్యాల యూఎం, హెచ్ జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.