కర్నూలు: జిల్లాలో త్వరలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు

56చూసినవారు
కర్నూలు: జిల్లాలో త్వరలో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు 3. 0 క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ టెస్టులను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు గురువారం కర్నూలు డీఎంహెచ్‌వో డా. ఎల్‌. భాస్కర్‌ తెలిపారు. కర్నూలు మెడికల్‌ కాలేజీలో మాట్లాడారు. బీపీ షుగర్‌తోపాటు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌కు 18 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు, స్టాఫ్‌నర్సులు సర్వే చేసి గుర్తించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్