కర్నూలు: ఈనెల 20న సమ్మెకు వ్యాపారస్తుల సీఐటీయూ మద్దతు

54చూసినవారు
కర్నూలు: ఈనెల 20న సమ్మెకు వ్యాపారస్తుల సీఐటీయూ మద్దతు
ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల సీఐటీయూ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం కర్నూలులో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ఇక్బాల్ అహ్మద్, నగర అధ్యక్షులు డి. అబ్దుల్ దేశాయ్, ఎస్. ఎం. డి. షరీఫ్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 44 చట్టాలను నిరసిస్తూ, కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. వ్యాపారస్తులు సమ్మెలో పాల్గొని పోరాటాన్ని బలోపేతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్