కర్నూలు: రేషన్ మాఫియాపై సివిల్ సప్లయిస్ డైరెక్టర్లు సీరియస్
By NIKHIL 51చూసినవారుకర్నూలు, నంద్యాల జిల్లాల్లో జరుగుతున్న రేషన్ మాఫియా ఆగడాలు, పేదలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయంపై రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డైరెక్టర్లు కొంకతి లక్ష్మీనారాయణ, మహేష్ నాయుడు, ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్‌ను సీరియస్ అయ్యారు. శనివారం కర్నూలులో పర్యటించి, రేషన్ మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పక్కదారి పట్టిస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.