కర్నూలు: వంద రోజుల లక్ష్యాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

51చూసినవారు
వంద రోజుల లక్ష్యాల్లో శాఖాపరమైన అంశాలనే కాకుండా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మేలు చేసే అంశాలను కూడా చేర్చాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మూడవ విడత వంద రోజుల లక్ష్యాల పురోగతిపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు విడతల వంద రోజుల లక్ష్యాలను అన్ని శాఖలు పురోగతి సాధించాయని జిల్లా కలెక్టర్ అధికారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్