కర్నూలు కలెక్టరేట్ ఆటోపై చెట్టు పడి ప్రమాదం.. సహాయం ఇవ్వాలి

471చూసినవారు
కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ఆటోపై చెట్టు పడి గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఓంకారామయ్యను, దెబ్బతిన్న ఆటో మరమ్మతులకు ప్రభుత్వం సహాయం అందించాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం మాట్లాడుతూ నిలబెట్టుకున్న ఆటోపై చెట్టు పడి డ్రైవర్ ఓంకారామయ్య గాయపడ్డాడు. అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరమ్మతులకు సాయం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్