కర్నూలు: దిశ కమిటీ సభ్యుడు పవన్‌ను కలిసిన కమిషనర్

56చూసినవారు
కర్నూలు: దిశ కమిటీ సభ్యుడు పవన్‌ను కలిసిన కమిషనర్
రాష్ట్ర అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక ‘దిశ’ కమిటీ సభ్యులు పేరపోగు చిన్న పవన్ కుమార్ ను మంగళవారం కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ యస్. రవీంద్ర బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ కార్యాలయంలో శాలువా కప్పి పవన్‌ను సత్కరించారు. ఇటీవలి కాలంలో దిశ కమిటి సభ్యులుగా నియమితులైన పవన్‌కు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్