కర్నూలు: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం: జడ్పీ సీఈవో

51చూసినవారు
కర్నూలు: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం: జడ్పీ సీఈవో
ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జడ్పీ సీఈవో నాసర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన రెండో రోజు జిల్లా స్థాయి యోగాసనం పోటీలను రాష్ట్ర యోగా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, కార్యదర్శి అవినాష్ శెట్టి ప్రారంభించారు. విద్యార్థులు తమ ప్రతిభ చూపి పతకాలే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్