కర్నూలు: స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం

6చూసినవారు
విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, విద్యుత్ భారాలను తగ్గించాలని సిపిఎం పార్టీ 43వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్మార్ట్ మీటర్లపై ప్రచార కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ నగరంలో నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి. రాముడు, పిఎస్. రాధాకృష్ణ, ఇతర నాయకులు, ప్రజలను స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి, విద్యుత్ చార్జీల పెంపు, అక్రమ ఒప్పందాలపై నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్