కర్నూలు: సైబర్ స్మార్ట్" అవగాహన, 84, 838 మందికి అవగాహన

61చూసినవారు
కర్నూలు: సైబర్ స్మార్ట్" అవగాహన, 84, 838 మందికి అవగాహన
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం "నేను సైబర్ స్మార్ట్" కార్యక్రమం ప్రారంభించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు అధికారుల నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా 38 పోలీసు స్టేషన్ల పరిధిలో 1062 కార్యక్రమాలు నిర్వహించారు. 84, 838 మందికి సైబర్ నేరాల ప్రమాదాలు, డిజిటల్ అట్టెన్షన్, జాబ్ ఫ్రాడ్స్, బ్యాంకు సెక్యూరిటీపై అవగాహన ఇచ్చారు.

సంబంధిత పోస్ట్