కర్నూలు జిల్లా డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై శుక్రవారం కడప ఆర్జేడీ సస్పెన్షన్ వేటు వేసింది. మహిళ ఉద్యోగులతో చెడుగా ప్రవర్తించారని శ్రీనివాసులుపై ఆరోపణలు రావడంతో ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేసింది ప్రభుత్వం. విచారణలతో అభియోగాలు వాస్తవాలని తేలడంతో ఆయనను సస్పెండ్ చేసారు.