ముగిసిన కర్నూలు జిల్లాస్థాయి యోగా పోటీలు

57చూసినవారు
ముగిసిన కర్నూలు జిల్లాస్థాయి యోగా పోటీలు
కర్నూలు జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీలు ఆదివారం ముగిశాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు శేషఫణి, డాక్టర్ రుద్ర రెడ్డి, శ్రీకాంత్ హాజరయ్యారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్