కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ శనివారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చo అందించి స్వాగతించారు. కర్నూలు జిల్లా, ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసిన అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ సందర్శించారు. జిల్లాలో పర్యటన ఏర్పాట్లు, భద్రతపై ఎస్పీ సూచనలు ఇచ్చారు.