కర్నూలు: రీసర్వేలో తప్పులు చేయకండి

83చూసినవారు
కర్నూలు: రీసర్వేలో తప్పులు చేయకండి
అసైన్మెంట్, 22 ఏ, అలియనే షన్, ల్యాండ్ రెగ్యులేషన్, ఇనామ్, రీ సర్వే తదితర అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై తగు సూచనలను క్రోడీకరించి రాష్ట్రస్థాయికి పంపుతామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న భూసంబంధిత సమస్యలపై డివిజన్ వారీగా రెవెన్యూ అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్