కర్నూలు: ముందస్తు సంక్రాంతి సంబరాలు

67చూసినవారు
కర్నూలు: ముందస్తు సంక్రాంతి సంబరాలు
కర్నూలు జిల్లా మద్దికేర మండలంలోని శ్రీ విద్యా సాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటల పాటలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ విద్యా సాయి విద్యాసంస్థల చైర్మన్ యజ్ఞం వెంకట్ మాధవ్, ప్రిన్సిపల్ సునీత పాల్గొని భోగి మంటలు వెలిగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్