కర్నూలు: కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలి

80చూసినవారు
కర్నూలు: కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల దోపిడీని అరికట్టాలి
ఈనెల 5 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా కర్నూలు జిల్లాలో ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రంగప్ప, కార్యదర్శి అబ్దుల్లా, ఆర్ఐఓ గురువయ్య శెట్టికి వినతిపత్రం ఇచ్చారు. ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయడం తగదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్