కర్నూలు: సకాలంలో వైద్యం అందక రైతు మృతి

63చూసినవారు
కర్నూలు: సకాలంలో వైద్యం అందక రైతు మృతి
రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోనూ బుధవారం రాత్రి పడ్డ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిట్రవట్టి గ్రామంలో రెండు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో పక్క సకాలంలో వైద్యం అందక తేజప్ప అనే రైతు మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్