కర్నూలు: దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళా ప్రాంగణం తనిఖీ

58చూసినవారు
కర్నూలు: దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళా ప్రాంగణం తనిఖీ
కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని దిశ ఒన్ స్టాప్ కేంద్రం, మహిళాప్రాంగనాన్ని (శక్తి సదన్)ను శుక్రవారం కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి పరిశీలించారు. సిబ్బందికి సక్రమంగా రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. న్యాయపరమైన సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సౌకర్యాలు, పరిశుభ్రతను పరిశీలించి, వేగంగా పరిహారం పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్