బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో అసెంబ్లీ కమిటీల సమీక్ష సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ మాజీ ఎంపీ రాజారాం పాల్గొన్నారు, ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ , జిల్లా అధ్యక్షుడు గుది పి సామెల్, జిల్లా కమిటీ సభ్యులు బోయ రవికుమార్, ఆంధ్ర బంగారప్ప, ఆరెకంటి యాకోబ్, మాజీ జిల్లా అధ్యక్షులు శాంతరాజు, 175 అసెంబ్లీ నుండి పాల్గొన్నట్లు తెలిపారు.