ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినుల రక్షణ తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా బాలికల కన్వీనర్ సంయుక్త డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులో ఎస్ఎఫ్ఐ జిల్లా బాలికల కన్వెన్షన్ కార్యాలయంలో పావని అధ్యక్షతన మాట్లాడారు. లైంగిక దాడులు, వేధింపులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థినీలకు రక్షణ కల్పించకపోతే విద్యార్థినిల అక్షరశాతం తగ్గిపోతుందని, విద్యార్థినీలను చదువుకు దూరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు.